Maha Kumbh: మహా కుంభమేళా.. 50కోట్లకుపైగా భక్తుల పుణ్యస్నానాలు

ప్రపంచంలోనే అత్యంత వైభవంగా కొనసాగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా(Kumbh Mela 2025). 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు(Devotees) తరలివస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన…