ఝాన్సీ ఆసుపత్రి ఘటన.. ప్రమాదానికి ఆమే కారణమా?

Mana Enadu : ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కళాశాలలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మంటలు వ్యాపించి పది మంది శిశువులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ప్రమాదానికి షార్ట్…