‘ఎమ్మెల్యే సాబ్.. మీకే ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి’

Mana Enadu : సాధారణంగా మనం ఓటేసిన నాయకులు మళ్లీ ఎప్పుడైనా మన ఏరియాకు వస్తే.. మహా అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి అడుగుతాం. లేదా ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఇంకా ఏవైనా…