థాంక్యూ ఉపాసన.. నెట్టింట రేణూదేశాయ్‌ పోస్టు

Mana Enadu : మూగ జీవాల సంరక్షణ కోసం నటి రేణూ దేశాయ్‌ (Renu desai) ‘శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌’ పేరుతో ఎన్జీవో ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చంటూ ఓ పోస్టు పెట్టారు.…