దసరా ముందు థియేటర్/ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే

Mana Enadu : గత వారం థియేటర్ లో దేవర మేనియా నడించింది. రెండ్రోజుల తర్వాత కార్తీ సత్యం సుందరంతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం థియేటర్లలో ఈ రెండు సినిమాల హవాయే నడుస్తోంది. ఇక అప్పుడే అక్టోబర్ నెల వచ్చేసింది. దసరా…