ఈ వారమే విజయ్ ‘ది గోట్’.. నివేదా ’35 చిన్న కథ కాదు’ రిలీజ్. మరి ఓటీటీలో ఏవంటే?

Mana Enadu:ఆగస్టులో పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కొన్ని చిత్రాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అదే జోష్‌తో సెప్టెంబరులోకి అడుగుపెట్టాం. ఈ నెల తమిళ దళపతి విజయ్‌ గోట్‌ (Vijay The GOAT) సినిమాతో…