ఏప్రిల్‌ మొదటి వారంలో థియేటర్/ఓటీటీ సిత్రాలివే

వేసవి సీజన్‌ మొదలైంది. ఈ సీజన్ లో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కానున్నాయి. అయితే ఏప్రిల్ మొదటి వారంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల సందడే కనిపించనుంది. మరోవైపు బాలకృష్ణ…