ట్రంప్‌ టీమ్ లో ఎలాన్ మస్క్‌, వివేక్‌ రామస్వామి

Mana Enadu : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ప్రముఖులకు కీలక…