US Wildfires: అమెరికాలో మళ్లీ చెలరేగిన కార్చిచ్చు.. వేల ఎకరాల్లో అడవి దగ్ధం

అగ్రరాజ్యం అమెరికా(America)ను మళ్లీ కార్చిచ్చు(Can Burn) కమ్మేసింది. గత నెలలో కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్‌(Los Angeles)లో మంటలు చెలరేగి వేల ఎకరాల్లో అడవులు, వందల కొద్దీ వన్య ప్రాణులు, హాలీవుడ్ సినీ ప్రముఖుల(Hollywood Celebrities) ఇళ్లు తగలబడిన విషయం తెలిసిందే. తాజాగా సౌత్…