వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు మహిళలు ఏ రంగు చీర ధరించాలంటే?

ManaEnadu:శ్రావణ మాసం.. లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసాల్లో ఒకటి. ఈ మాసంలో మహిళలు వ్రతాలు, నోములు, పూజలతో దైవ ధ్యానంలోనే ఎక్కువగా గడిపేస్తుంటారు. ఈ మాసంలో ఎక్కువగా మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. వరాల తల్లి వరలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం తమకు…