రామంతపూర్ లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

సరస్వతి దేవి పుట్టిన రోజైన వసంత పంచమి సందర్భంగా దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. చాలా ప్రాంతాల్లో అమ్మవారి సమక్షంలో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ రామంతపూర్ లోని సరస్వతి పూజ సమితి కూడా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించింది.…