పప్పు, ఉప్పు, కాయగూరలు.. తెలంగాణలోనే ధరలు అత్యధికం

ManaEnadu:దేశంలో సగటు మనిషి జీవన ప్రమాణాల్లో గత 12 ఏళ్లలో ఎలాంటి మార్పు లేదు. దానికి కారణం రోజువారీ ఆకలి తీర్చే నిత్యావసర సరకుల ధరలు (essentials rates) పెరగడం. దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే తెలంగాణ (Telangana)లో నిత్యావసర ధరలు…