వెంకీమామ.. వాళ్లను నమ్మడం కరెక్టే అంటావా?

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ (Venkatesh) ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఎఫ్-2, ఎఫ్-3 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి-వెంకీ కాంబో ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టింది.…