Jasprit Bumrah: బుమ్రాకు క్రేజీ క్వశ్చన్.. తెలివిగా ఆన్స‌ర్ చేసిన స్పీడ్‌గన్

Mana Enadu: జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)… భారత క్రికెట్లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఈ పేరు తెలియని వారండరు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతెప్పలు పెడుతుంటాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తుంటాడు. పేస్,…