Vidaamuyarchi : ఓటీటీలోకి అజిత్‌ ‘పట్టుదల’

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ (Ajith Kumar), త్రిష కాంబోలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’ (Vidaamuyarchi). మాగిజ్‌ తిరుమనేని తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ తెలుగులో ‘పట్టుదల’ (Pattudala Movie) పేరుతో ఈ నెల 6వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే.…