బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్

బెట్టింగ్ యాప్స్ మాఫియా (Betting Apps Mafia)పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఈ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకుల ప్రాణాలు బలయ్యేలా చేస్తున్న సినీ ప్రముఖులపై కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న…