Jana Nayagan : దళపతి విజయ్ చివరి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి వారిలో చాలా కొద్దిమంది మాత్రమే ఫుల్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే బాటలో నడవాలని అనుకుంటున్నారు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay). తమిళనాట రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని…