అతడు’ నా ఫేవరెట్.. హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ నాకు గుర్తే : విజయ్ సేతుపతి

Mana Enadu:సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్​రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఒకరు. ఆయన ఓ సినిమా సైన్ చేశారంటే.. అందులో తన పాత్ర హీరో, విలన్, సైడ్ యాక్టర్ ఇలా ఏం చూడరు..…