IMD:విజయవాడలో మేఘం బద్ధలైంది.. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు వర్షపాతం

ManaEnadu:తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains in Telugu States) అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ఇరు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. శనివారం ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏపీలో…