యాంకర్ రష్మీతో రాజమౌళి లవ్ ట్రాక్.. వీడియో వైరల్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి (Bahubali)’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తం చేశారు. తన సినిమాలతో ఆయన వరల్డ్​వైడ్​గా ఆయన క్రేజ్ సంపాదించారు. ఇక అప్పుడప్పుడు తన సినిమాల్లో ఆయన స్క్రీన్ పైనా మెరుస్తుంటారు. గెస్ట్ రోల్స్ లో కనిపించి…