Vinesh Phogat:సొంతూరులో వినేశ్ ఫొగాట్ కు ఘనస్వాగతం.. బహుమతిగా గోల్డ్ మెడల్, 750 కేజీల లడ్డూలు!

ManaEnadu: భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇటీవలే స్వదేశంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఇక తన స్వగ్రామం హరియాణాలోని బలాలికి అర్ధరాత్రి చేరుకున్న వినేశ్‌కు గ్రామస్థులు ఘనస్వాగతం…