Vintara Saradaga: వారి ప్రేమ కథను ‘వింటారా సరదాగా’.. ఆసక్తికరంగా మూవీ ట్రైలర్​

దేవకి నందన వాసుదేవ మూవీ తర్వాత అశోక్‌ గల్లా (Ashok Galla) హీరోగా నటిస్తున్న చిత్రం విసా (వింటారా సరదాగా) (Vintara Saradaga). తెలుగు బ్యూటీ శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్​. ఉద్భవ్‌ డైరెక్టర్​గా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్నారు.…