తిరుమల భక్తులకు అలర్ట్.. 7వ తేదీన బ్రేక్​ దర్శనాలు రద్దు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల (Tirumala) శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు వస్తారు. అయితే మీరు కూడా ఈ నెలలో తిరుమలకు వెళ్తున్నారా? అయితే…