రూ.3 వేలకే విమానంలో విశాఖ టు విజయవాడ!

Mana Enadu : విమాన ప్రయాణం(Flight Journey) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ అందరికీ అది అందుబాటులో ఉండదు. కారణం ఆకాశాన్నంటే టికెట్ల ధరలు. మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మందికి విమానంలో ప్రయాణించడమనేది ఒక పెద్ద కల. అయితే…