Vishal: తమిళ నటితో నటుడు విశాల్‌ వివాహం..?

తమిళ నటుడు విశాల్ (Actor Vishal) తెలుగువారికీ సుపరిచతమే. ఆయన సినిమాల విషయంలోనే కాకుండా పెళ్లి విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే త్వరలో హీరో విశాల్ వివాహం అంటూ చాలా సార్లు వార్తలు వచ్చాయి. కానీ ఒక్కటి కూడా పెళ్లి…