Laila : నెల తిరక్కుండానే ఓటీటీలోకి ‘లైలా’

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇక ప్రేమికుల రోజు సందర్భంగా విశ్వక్ సేన్ ‘లైలా (Laila)’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు…