Vishwambhara: చిరు మూవీకి నేషనల్ లెవల్లో క్రేజ్.. భారీ డీల్‌కు హిందీ రైట్స్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)హీరోగా, బింబిసార ఫేమ్ వశిష్ట(Vassishta) కాంబోలో తెరకెక్కుతోన్న విజువల్ వండర్ మూవీ ‘విశ్వంభర(Vishwambhara)’. ఈ ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో సీనియర్ నటి త్రిష కృష్ణన్(Trisha Krishnan) చిరుకి జంటగా నటిస్తోంది. అలాగే ఈషా చావ్లా, ఆషికా…