‘విశ్వంభర’లో మరో వీణ సాంగ్.. అప్డేట్ అదిరిపోలా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బింబిసార డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న సినిమా ‘విశ్వంభర (Vishwambhara)’. త్రిష, మీనాక్షి చౌదరి, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం…