Viswambhara: ఫైనల్‌గా బయటపడ్డ ‘విశ్వంభర’ స్టోరీ.. కథ రివీల్ చేసిన వశిష్ట..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన సెకండ్ ఇన్నింగ్స్‌ను దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిన చిరు, ఇటీవల విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’(Valteri Veerayya) మూవీతో మాస్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’(Viswambhara), ఇది ఒక…