The Raja Saab: మన ‘రాజా సాబ్’ వచ్చే ఏప్రిల్‌లో వచ్చేస్తున్నాడోచ్..

Mana Enadu: రెబల్ స్టార్ కృష్ణంరాజు(KRishnam Raju) నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు హీరో ప్రభాస్(Prabhas). 2002లో ఈశ్వర్ మూవీతో నటించిన తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ ఓ…