చనిపోయిన త‌ర్వాత జీవితం.. రూ.2 కోట్లతో మళ్లీ బ్రతికే ఛాన్స్?

చనిపోయాక మళ్లీ బతకాలనిపించిందా?” అనే ప్రశ్న ఊహగా అనిపించినా, దీన్ని నిజంగా ఆచరణలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ టుమారో బయో (Tomorrow Bio). ఈ సంస్థ మనిషి మరణానంతరం శరీరాన్ని భవిష్యత్ టెక్నాలజీతో మళ్లీ బ్రతికించగలవనే…