One Plus Phone: వన్​ ప్లస్​ పోల్డ్​బుల్​ ఫోన్​ వచ్చేసింది

హైదరాబాద్​: వ‌న్‌ప్లస్​ ఫోల్డ్​బుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తుంది.వ‌న్‌ప్లస్​ వ‌న్‌ను భార‌త్‌లో తొందరలోనే లాంఛ్ చేసేందుకు కంపెనీ సిద్దం అయిందని తెలుస్తుంది.లాంఛ్‌ చేయడానికి ముందే వ‌న్‌ప్లస్​ ఓపెన్ డిజైన్ టీజ‌ర్‌ను కంపెనీ ఆన్‌లైన్‌లో రివీల్ ను ఒపెన్​ చేసింది. అక్టోబ‌ర్ చివ‌రి వారంలో ఈ…