WAR-2: RRR సాంగ్‌ను మించిపోయేలా వార్-2లో తారక్-హృతిక్ డాన్స్!

యంగ్ టైగర్ NTR బాలీవుడ్‌లో నటిస్తున్న డెబ్యూ మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి ఈ మూవీలో తారక్ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక దేవర(Devara) తర్వాత NTR అత్యంత…