ఫార్మసీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుల్ని పట్టించిన ఆధార్ కార్డ్

Mana Enadu : ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. శిక్షలు ఎంత కఠినతరం చేసినా.. ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాలతో అమ్మాయిల ప్రాణాలను తీస్తున్న మృగాళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. ఇటీవలే కోల్ కతా డాక్టర్ హత్యాచార ఘటన…