హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ఇవాళ వాటర్ కట్

Mana Enadu : హైదరాబాద్​ వాసులకు అలర్ట్​. నీటి సరఫరాపై జలమండలి(Jala Mandali) తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-3లో…