తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ప్రియాంకా గాంధీ.. వయనాడ్ నుంచి పోటీ

Mana Enadu : కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi).. ఇన్నాళ్లూ తెర వెనక ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇప్పుడు ఆమె తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు…