హాయిగా నిద్రపోవాలంటే.. ఈ ఫుడ్ మీ డైట్ లో ఉండాల్సిందే

ManaEnadu:ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య నిద్రలోపం. ప్రశాంతమైన నిద్రకు చాలా మంది దూరమవుతున్నారు. నేటి యువతను మీ కల ఏంటి అని అడిగితే.. ఎలాంటి ఆలోచన లేకుండా కనీసం నాలుగైదు గంటలు నిద్రపోవడం అని చెబుతున్నారు. అయితే మారిన జీవనశైలి,…