మార్నింగ్ నిద్రలేవగానే ఎవర్ని చూస్తే మంచిది?

Mana Enadu : రోజులో ఏదైనా చెడు జరిగిందో.. పొద్దున లేవగానే ఎవరి ముఖం చూశానో అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆరోజు ఏం చెడు జరిగినా.. ఇక వాళ్లనే బ్లేమ్ చేస్తుంటారు. ఒకప్పుడు ఉదయం నిద్ర లేవగానే.. దేవుడి పటం…