Wiaan Mulder: ఇది కదా క్రీడాస్ఫూర్తి అంటే.. సౌతాఫ్రికా ప్లేయర్‌పై ప్రశంసల జల్లు

దక్షిణాఫ్రికా తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ వియాన్ ముల్డర్(Wiaan Mulder) జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన రెండో టెస్ట్‌లో అరుదైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి, క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. కెప్టెన్‌(Captain)గా తన తొలి మ్యాచ్‌లోనే 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ (367 నాటౌట్) సాధించి, 148…