స్పేస్ స్టేషన్‌ నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్.. LIVE ఇదిగో!

దాదాపు 9 నెలల తర్వాత భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్(Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(Butch Wilmore) మరికొన్ని గంటల్లో భూమిమీదకు చేరుకోనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం అంతరిక్ష నౌక ‘డ్రాగన్’ అన్ డాకింగ్(Dragon undocking)’…