ICC Women’s T20WC: మహిళా క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. టీ20 వరల్డ్‌కప్ ప్రై‌జ్‌మనీ భారీగా పెంపు

ManaEnadu: మహిళా క్రికెటర్లకు(Women Cricketers) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గుడ్ న్యూస్ చెప్పింది. పురుషుల టీమ్‌తో సమానంగా T20 వరల్డ్ కప్‌కు ప్రైజ్ మనీ(Prize money) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విజేతగా నిలిచిన జట్టుకు 2.34 మిలియన్ డాలర్లు…