Cheteshwar Pujara: క్రికెట్‌కు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా గుడ్‌బై
టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలికాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఓ పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. “భారత జెర్సీ ధరించడం,…
TeamIndia: డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్.. మూడో స్థానంలోకి గిల్ సేన
టీమ్ ఇండియా(TeamIndia) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ర్యాంకింగలో మూడో స్థానానికి చేరుకుంది, ఇంగ్లాండ్(England)పై ఓవల్‌లో ఉత్కంఠగా జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 6 పరుగుల అద్భుత విజయంతో ఈ ఘనత సాధించింది. ఈ విజయం అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)…
WTC 2025-27: టెస్ట్ ఛాంపియన్ షిప్.. నెక్ట్స్ సీజన్ భారత్ షెడ్యూలిదే!
ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) 2023-25 సైకిల్ హోరాహోరీగా సాగుతోంది. ఫైనల్(Final)కు ఏ రెండు జట్లు చేరుతాయోనని అభిమానుల్లో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికా(SA), ఆస్ట్రేలియా(AUS), భారత్‌కు(IND) WTC ఫైనల్‌కు చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే…
WTC Points: కివీస్‌కు ICC షాక్.. స్లో ఓవర్ రేటుతో 3 పాయింట్లు కోత
Mana Enadu : అంతర్జాతీయ క్రికెట్ మండలి(International Cricket Council) న్యూజిలాండ్(New Zealand) క్రికెట్ జట్టుకు ఓ ఝలక్ ఇచ్చింది. క్రైస్ట్‌చర్చ్(Christchurch) వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్(Test)లో స్లో ఓవర్ రేట్‌కు(Slow over rate)గాను ఇరుజట్లకు మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోతతోపాటు…
ICC Test Rankings: తగ్గేదేలే.. టాప్-10లోకి దూసుకొచ్చిన పంత్
ManaEnadu: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings)లో టీమ్ఇండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) దూసుకొచ్చాడు. ఇవాళ ప్రకటించిన ఈ లిస్ట్‌లో పంత్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి చేరుకున్నాడు. ప్రస్తుతం పంత్ 6వ స్థానంలో…
IND vs NZ, 1st Test: నేటి నుంచే తొలి టెస్టు.. రోహిత్ సేన జోరు కొనసాగేనా?
Mana Enadu: టెస్టు, T20 ఫార్మాట్‌లలో బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా(Team India).. స్వదేశంలో మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి న్యూజిలాండ్(New Zealand)తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా ఉదయం 9.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం…