ICC WTC-2025: నెరవేరిన 27 ఏళ్ల కల.. సౌతాఫ్రికాదే టెస్ట్ ఛాపింయన్ షిప్
సౌతాఫ్రికా(South Africa) సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో నెగ్గింది. చారిత్రక లార్డ్స్ మైదానంలో జయకేతం ఎగరేసి సగర్వంగా టెస్టు ఛాంపియన్ షిప్(ICC World Test Championship) గదను ఎత్తుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia)ను మూడున్నర రోజుల్లోనే చిత్తు చేసి…
AUS vs SA WTC Final: టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. గెలుపు దిశగా సఫారీలు
ఐసీసీ తొలి టైటిల్ దక్కించుకునే దిశగా సౌతాఫ్రికా(South Africa) అడుగులు వేస్తోంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2025)లో సఫారీలు విజయం దిశగా పయనిస్తున్నారు. మూడో రోజు, శుక్రవారం ఆట…
WTC Final 2025: రసవత్తరంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. లీడ్‌లో ఆసీస్
లార్డ్స్(Lords) వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(World Test Championship Final) రసవత్తరంగా సాగుతోంది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్పల్ప స్కోర్లకే కుప్పకూలాయి. తొలుత ఆస్ట్రేలియా(Australia) 212/10…
WTC Final 2025: నేటి నుంచి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2025)కు రంగం సిద్ధమైంది. ఇవాళ ఇంగ్లండ్‌లోని క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్(Lords) మైదానంలో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా(South Africa vs Australia) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3…
Sydney Test: భారత్ ఓటమి.. ఆసీస్‌దే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా…
Ind vs Aus 4th Test: మెల్‌బోర్న్ టెస్టులో భారత్ ఘోర పరాజయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలింది. మెల్‌బోర్న్(Melbourne) వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా(Australia) 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో ఆట కొనసాగించిన భారత్ 155 రన్స్‌కే కుప్పకూలింది. భారీ టార్గెట్‌తో…
WTC Points: కివీస్‌కు ICC షాక్.. స్లో ఓవర్ రేటుతో 3 పాయింట్లు కోత
Mana Enadu : అంతర్జాతీయ క్రికెట్ మండలి(International Cricket Council) న్యూజిలాండ్(New Zealand) క్రికెట్ జట్టుకు ఓ ఝలక్ ఇచ్చింది. క్రైస్ట్‌చర్చ్(Christchurch) వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్(Test)లో స్లో ఓవర్ రేట్‌కు(Slow over rate)గాను ఇరుజట్లకు మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోతతోపాటు…
WTC Table 2025: టాప్‌లో భారత్, 2లో ప్రొటీస్.. 3కి పడిపోయిన ఆసీస్
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship 2025) పాయింట్స్ టేబుల్(Points Table) మళ్లీ మారింది. శ్రీలంక(SL)పై తొలి టెస్టులో 233 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా(SA) రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా(AUS) మూడో…
IND vs NZ 2nd Test: బెడిసి కొట్టిన భారత్ ప్లాన్.. కివీస్‌కు భారీ లీడ్
Mana Enadu: పుణే వేదికగా భారత్‌తో జరుగుతున్న సెకండ్ టెస్టులో న్యూజిలాండ్(New Zealand) పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్(second innings)లో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (9), టామ్…












