Wynk:యూజర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్​టెల్.. ‘వింక్​ మ్యూజిక్’​ యాప్​కు గుడ్​బై

ManaEnadu:టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel).. తన యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎయిర్ టెల్ యూజర్లకు ఉచితంగా అందిస్తున్న వింక్ మ్యూజిక్సేవలకు ఈ సంస్థ గుడ్ బై చెప్పింది. యూజర్లకు మెరుగైన సేవలను అందించేందు ఈ సంస్థ టెక్​…