YCP Big Expose: వైసీపీ ట్రూత్ బాంబ్.. డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?

Mana Enadu: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో రాజకీయ మంటలు(Political war) మండుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా(Social Media)లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు తార స్థాయికి వెళ్తున్నాయి. ఒకరిపై ఒకరు పెట్టుకునే పోస్టులకు హద్దులు కూడా…