స్లీప్‌ టైమర్‌.. మినీ ప్లేయర్‌.. యూట్యూబ్‌లో కొత్త ఫీచర్లు ఇవే

Mana Enadu : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ (YouTube) యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా స్లీప్‌ టైమర్‌, రీసైజబుల్‌ మినీ ప్లేయర్‌(Resizable Mini Player), ఫేవరెట్‌ ప్లే లిస్ట్.. అనే కొత్త ఫీచర్లను…