YS JAGAN: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం.. బిగ్ ఎక్స్‌పోజ్ బయటపెట్టిన టీడీపీ

Mana Enadu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) కుటుంబంలో మరోసారి ఆస్తి వివాదం చెలరేగింది. తన తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma), సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila)పై జగన్ కోర్టులో పిటిషన్(Petition) దాఖలు చేశారు. సరస్వతి పవర్…