టాలీవుడ్ లోకి మరో నందమూరి వారసుడు.. ఎవరంటే?

Mana Enadu : నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి హరికృష్ణ (Hari Krishna) మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు హీరోగా తెలుగు తెరపై కనువిందు చేయబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి (yvs…