జొమాటో పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..?

‘మహేశ్.. వీలైతే రెండు సమోసాలు.. కుదిరితే కప్పు కాఫీ’…. ‘డైటింగ్ ఎవరైనా చేస్తారు.. కానీ బిర్యానీ ఆర్డర్ చేసి తినే వాళ్లకే ఓ రేంజ్ ఉంటది’…. ఈ డైలాగులు చూస్తుంటే దేని గురించి మాట్లాడుతున్నామో అర్థమవుతోంది కదా. ఆన్‌లైన్ ఫుడ్ ఫుడ్…