ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంపు..?

సర్కార్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీపికబురు అందించబోతున్నట్లు సమాచారం. ఈ హోలీ పండుగకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలిసింది. ఈ పండుగ సందర్భంగా డీఏను (కరవు భత్యం) సరవణ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి కూడా…